గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన విద్యార్థులకు అమెరికా స్థాయి ఆంగ్ల విద్యను అందించాలనే ఆ ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రసాద్ గారికి ధన్యవాదాలు... అలాగే మాస్టర్ చెప్పారు చదువే లే తగ్గేదే లే చదువుతోనే అన్నీ అనుకుని ఆ ఉపాధ్యాయుడు కృషిని వందరోజుల సంకల్పంతో అభ్యసించి నేడు ఇంత ప్రతిభా పాటవంతో ఆంగ్లాన్ని ఔపోసనపట్టిన బెండపూడి ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు... అలాగే మాకు సమీపంలోనే ఉన్న బెండపూడి పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ గురించి జె పి ఎం జిందగీ ద్వారా మనందరికీ పంచిన జానకి ప్రభాకర్ శర్మ గారికి నమస్సుమాంజలి
సూపర్ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నతిని చాటుతోంది ఈ పాఠశాల.. ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనీయులు. అందరి దృష్టికి ఈ సమాచారం తెచ్చిన ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు.
నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నాకు ఇంగ్లీషులో మాట్లాడటం రాదు. నేను ఇంగ్లీషులో కొంచెం మాట్లాడటానికి 40 సంవత్సరాలు గడిపాను, ఎందుకంటే ఈ రకమైన ఆంగ్ల ఉపాధ్యాయులు నా పాఠశాల మరియు కళాశాలలో లేరు. ఇప్పటికీ నేను 46 సంవత్సరాల వయస్సులో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. దయచేసి బెండపూడి ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయునికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. After I completed Degree, I couldn't speak in English. I have spent 40 years to speak little bit of English, because This type of English teacher was not in my school and college. Still I am learning English at 46 years. I request to Govt that Please give Best teacher Award to Bendapudi Govt English teacher.
Excellent,Amazing. Hearty congratulations to effeorts made by respectable teacher sri prasad & students.Request all teachers to ensure that students will learn good Sanskrit & telugu in similar fashion.
very happy,really its amazing !like ysr 's aarogya sri,fee rembersment this govt school reformation is also a very good reform by ysrcp..thanks to cm for his vision...like Bendapudi all govt schools should achieve this. so that students from corporate schools will come and join in govt schools ..
Really u r great sir ... English matladatam raa P.G chesina vallu kuda vere places ki vellaleka chala least salary ki work chesthunnaru chala mandi....but meru me students ki ichina skills valla life lo chala baga use avthadhi sir...maku kuda melanti sir vndivnte bagundedhi....
@Satishkumar Chetla ఒరేయ్.. అదే ఇంగ్లీష్ మాస్టారు వేరే స్కూల్ లో పిల్లలకి ఎందుకు చెప్పలేదు. 2020 కి ముందు. ఇప్పటి వరకు చెప్పే వాతావరణం లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అయ్యింది
It's amazing idea sir plese don't ignore this kind of thinking mi lanti sir maku doriki unte bagundu anipinchindi so happy to see this video all the best studdnts
Miru pillalanu english learners ela chesaaro prathi teacher ku use ayyelaa whats up group cheyandi for teacher.endhukante miru chesina hard work thelustundhi
Look at the slang they are used . Appreciated alot to awards his talent . private schools do not have this much of quality. This type of teachers needed every where not only there .then only ap should emerged .
గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన విద్యార్థులకు అమెరికా స్థాయి
ఆంగ్ల విద్యను అందించాలనే
ఆ ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రసాద్ గారికి ధన్యవాదాలు...
అలాగే మాస్టర్ చెప్పారు చదువే లే తగ్గేదే లే చదువుతోనే అన్నీ అనుకుని
ఆ ఉపాధ్యాయుడు కృషిని
వందరోజుల సంకల్పంతో అభ్యసించి
నేడు ఇంత ప్రతిభా పాటవంతో ఆంగ్లాన్ని ఔపోసనపట్టిన బెండపూడి ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు...
అలాగే మాకు సమీపంలోనే ఉన్న బెండపూడి పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ గురించి
జె పి ఎం జిందగీ ద్వారా మనందరికీ పంచిన జానకి ప్రభాకర్ శర్మ గారికి నమస్సుమాంజలి
సూపర్ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నతిని చాటుతోంది ఈ పాఠశాల.. ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనీయులు. అందరి దృష్టికి ఈ సమాచారం తెచ్చిన ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు.
ఇలాంటి ఉపాధ్యాయుల ను ఉపయోగించుకొని చాలామంది విద్యార్థులను మంచిగా చేసే పని విద్యాశాఖ స్వీకరించాలి
CM Sir 👌 ys Jagan
Prasad sir cell no.. send me pls..
Avunabdi
Prasad sir వద్ద 1500 వర్డ్స్ లిస్ట్ ఉంది.
ఆ లిస్ట్ పోస్ట్ చేస్తే అందరికి హెల్ప్ అవుతుంది.
మీరు కొంచం చొరవ చూపి అవి పోస్ట్ చేయండి.
నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నాకు ఇంగ్లీషులో మాట్లాడటం రాదు. నేను ఇంగ్లీషులో కొంచెం మాట్లాడటానికి 40 సంవత్సరాలు గడిపాను, ఎందుకంటే ఈ రకమైన ఆంగ్ల ఉపాధ్యాయులు నా పాఠశాల మరియు కళాశాలలో లేరు. ఇప్పటికీ నేను 46 సంవత్సరాల వయస్సులో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. దయచేసి బెండపూడి ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయునికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
After I completed Degree, I couldn't speak in English. I have spent 40 years to speak little bit of English, because This type of English teacher was not in my school and college. Still I am learning English at 46 years. I request to Govt that Please give Best teacher Award to Bendapudi Govt English teacher.
Prasad sir, you proved that it's possible for our government school children to speak like a native one. You laid a path for us to be followed.
Excellent, Hats off sir. Every teacher feel satisfaction of job. Nagaraju M. A. B. ED.
Accent of native American speakers gained by our children will boost their confidence.
Japan, Korea , Russia ,germany, France lanti desalu saitham English vishayam mana kanna venakabadi unnandhuku garvangaa undhii
Nadu Nedu schem 👌 ys Jagan 👌
Hatt up you sir. Congratulations to the students and teachers
What a great excellent teaching sir 👍👌🙏💐
Miru chala excellent work chesaru sir really great
Excellent,Amazing.
Hearty congratulations to effeorts made by respectable teacher sri prasad & students.Request all teachers to ensure that students will learn good Sanskrit & telugu in similar fashion.
very happy,really its amazing !like ysr 's aarogya sri,fee rembersment this govt school reformation is also a very good reform by ysrcp..thanks to cm for his vision...like Bendapudi all govt schools should achieve this. so that students from corporate schools will come and join in govt schools ..
Jagananna aashayaanni neraverusthunna mastar ku koti vandanaalu
Dear sir , I salute to your teaching skills in English language . Super super superrrr
Superb ur innovation
Jagan Anna thankyou
Excellent exploration
A great teacher
Hat's off to you sir.this ease will be in all the teachers too
So great work
👍👌👏మంచిదే. మాతృ భాషకు తిలోదకాలు ఇవ్వకుంటే
Good thinking sir
Great.....
Great sir.. Thank you for sharing sir
Wonderful vedio by our one and only prabhakar sir ..👍👍
Super sir
Really we should appreciate their teachers and students🙏🙏🙏V.v.Prasad garu🙏🙏🙏👌👌👌
Super teacher, super students
Super teachers I appreciate .......jagan garu bendapudi school teachers ni gurtinchali meeruu🙏🙏🙏🙏
Prasad sir, heartly appreciate u.
Wonderful sir...All the best.
Good communication
Really u r great sir ... English matladatam raa P.G chesina vallu kuda vere places ki vellaleka chala least salary ki work chesthunnaru chala mandi....but meru me students ki ichina skills valla life lo chala baga use avthadhi sir...maku kuda melanti sir vndivnte bagundedhi....
Heartly Congratulations to teachers and students.
జై జగన్ మోహన్ రెడ్డి గారు
. పిల్లల కోసం కృషి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారి కృషి చేస్తున్న తీరు బాగుంది. .
🙄🙄🙄
@Satishkumar Chetla kadha 🤦🤦
@Satishkumar Chetla జగన్ వస్తె నీకేంటి బాధ. Govt స్కూల్ లో ఇంగ్లిష్ మీడియం పెట్టింది జగనే
@Satishkumar Chetla ఒరేయ్.. అదే ఇంగ్లీష్ మాస్టారు వేరే స్కూల్ లో పిల్లలకి ఎందుకు చెప్పలేదు. 2020 కి ముందు. ఇప్పటి వరకు చెప్పే వాతావరణం లేదు.
ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అయ్యింది
ప్రయోజనకరమైన ప్రయోగం
It's amazing idea sir plese don't ignore this kind of thinking mi lanti sir maku doriki unte bagundu anipinchindi so happy to see this video all the best studdnts
Excellent
They are also having a gd supportive English teacher as like as u sir..👍👍👍
సూపర్ సీఎం , సూపర్ టీచర్స్
Super performance and experiment
Congratulations sir
👏👏 Super sir
Congrats sir and dear children.
really super hard work hatsoff sir
Jagan program is very good
Great teacher
That is Jagan Mohan Reddy garu
సూపర్ amaze..need this kind of education..
You are awesome sir 👌
Voice over chala bhagundi..
Great
Very good language
Super
Hat's off to u sir wow great exllent. I can't believe this great work keep going all the best for your bright future my student's. God bless you
Meru students ni chala baga develop chesaru.thank you sir
Exlent annaya
Excellent 👏👏👏
Great Master
Children's luckys
విల్లని చూస్తే లక్ష్య సాధన కోసం .. చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు గుర్తుకొస్తున్నాయి
Bendapoodi High School Andhra Pradesh rashtragan ki Garba karanam thank you CM sir
Great prasad sir, blessings to your children
ధన్యవాదాలు sir
Great sir
Great sir thanku so much
👏
పిల్లలకు నా శుభాకాంక్షలు.. ఉపాద్యాయుల కృషి కి పాదాభివందనం ...
Excellent sir 👌 👌👌👌👌👌
Miru pillalanu english learners ela chesaaro prathi teacher ku use ayyelaa whats up group cheyandi for teacher.endhukante miru chesina hard work thelustundhi
Excellent Sir
Dear prasad sir I salute you 🙏 👏
Prasad sir, you did a great job.
👏👏👏
Hatsoff to the teacher Mr.G V Prasad
🙏 master all the best prasad garu may go bless you all
Great teacher 👏
Excellent effort, and consideration sir
Congratulations sir
Super sir mee effert
Marvel's
Excellent sir keep the same to the coming students also 👍 👏
Good
Good encouragement.. but ee news channels vaallu vaallani Maree anni saarlu pogidite Rivers kuda avvochhu
Very good
😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Look at the slang they are used . Appreciated alot to awards his talent . private schools do not have this much of quality. This type of teachers needed every where not only there .then only ap should emerged .
🤣🤣🤣 batti petti chepadam kadhu 😆😆 pora ray 😂 this is best video I never seen 😂😂
Sprbbb teacher students...teachers marande ra babu
Hat's off to you sir.please give training to all teachers.
Congratulations sir
Great job prasad sir.you tube classes pettandi sir andhariki use avutundhi please sir
i saw you and your students i respect to government schools and teachers.
Excellent 👌👌👌👌👌👌👌👌👌👌👌 prasadh sir
బాగా ఎడిట్ చేసారు 👍👍👍👍
👌🌹👏👏👏
Edhy kadaaa jagananna korukuneydii
Do RUclips videos on language sir so that will help to many
🙏💐👌👌👌👌
Prasad sir very great